Tablet for treatment of corona: అమెరికాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకు మరింతగా వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ తయారు చేసిన కొవిడ్ నివారణ టాబ్లెట్లకు తాజాగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(AFDA) అనుమతినిచ్చింది.
-
BREAKING: @US_FDA granted Emergency Use Authorization (EUA) for our novel #COVID19 oral #antiviral treatment for high-risk patients aged 12+ weighing at least 40 kg (88 lbs), marking another historic milestone in the fight against COVID-19. #ScienceWillWin https://t.co/IRocj16hV9 pic.twitter.com/6gTqzfKNhp
— Pfizer Inc. (@pfizer) December 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">BREAKING: @US_FDA granted Emergency Use Authorization (EUA) for our novel #COVID19 oral #antiviral treatment for high-risk patients aged 12+ weighing at least 40 kg (88 lbs), marking another historic milestone in the fight against COVID-19. #ScienceWillWin https://t.co/IRocj16hV9 pic.twitter.com/6gTqzfKNhp
— Pfizer Inc. (@pfizer) December 22, 2021BREAKING: @US_FDA granted Emergency Use Authorization (EUA) for our novel #COVID19 oral #antiviral treatment for high-risk patients aged 12+ weighing at least 40 kg (88 lbs), marking another historic milestone in the fight against COVID-19. #ScienceWillWin https://t.co/IRocj16hV9 pic.twitter.com/6gTqzfKNhp
— Pfizer Inc. (@pfizer) December 22, 2021
12 ఏళ్ల వయసు పైబడిన వారికి కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి ఫైజర్ సంస్థ టాబ్లెట్లకు అనుమతి లభించింది. 'పాక్స్‌లోవిడ్' (Paxlovid) పేరుతో ఈ మాత్రలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Food and Drug Administration ) ఆమోద ముద్ర వేసింది.
కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఈ టాబ్లెట్ వినియోగించనున్నారు. 2,200 మంది వ్యక్తులపై చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టాబ్లెట్ మంచి ఫలితాలనిచ్చినట్లు తెలుస్తోంది. మరణాల ప్రమాదాన్ని 88 శాతం తగ్గించగలదని వెల్లడైంది.
ఇదీ చూడండి: రోజూ లక్షల్లో కేసులు- కరోనా పరీక్షల కోసం కిలోమీటర్ల క్యూ