ETV Bharat / city

తొలిసారి ఆర్మీ మహిళా అధికారుల సాహస ప్రయాణం.. - విశాఖలో ఆర్మీ అధికారుల నౌకా యాత్ర

army womens: ఆర్మీ మహిళా అధికారులు నౌకా యాత్రకు సాహసించారు. ఆర్మీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా అధికారులు ఈ యాత్ర చేపట్టారు. చెన్నైలో ప్రారంభమైన వీరి యాత్ర ఏపీలోని విశాఖకు చేరుకుంది.

adventure-boat-trip-of-army-women-officers

author img

By

Published : Feb 18, 2022, 9:35 PM IST

Army womens: ఏడుగురు మహిళా ఆర్మీ అధికారులు సాహస యాత్రకు పూనుకున్నారు. ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఈ తరహాలో మహిళా అధికారులు ఇలా నౌకపై యాత్ర చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 44 అడుగుల పొడవైన బవరియా తరగతి నౌక​లో ఈ యాత్రను చేపట్టారు. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర బృందానికి మజ్​ముక్త సారథ్యం వహించారు.

చెన్నైలో బయలుదేరి 54 గంటల సాహసోపేతమైన ప్రయాణం తర్వాత 330 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న విశాఖకు చేరుకున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా మహిళా ఆర్మీ అధికారులు చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావడం.. పీఎఫ్​ఆర్, మిలన్-2022 జరుగుతున్న తరుణంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.