ETV Bharat / city

టాలీవుడ్​లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత - టాలీవుడ్​లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

టాలీవుడ్​లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

author img

By

Published : Mar 10, 2022, 10:25 PM IST

22:15 March 10

టాలీవుడ్​లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

టాలీవుడ్​లో మరో విషాదం నెలకొంది. ముత్యాలముగ్గు సినిమా నటుడు పి.వెంకటేశ్వరరావు (90) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్​ కోఠిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వరరావుకు భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు.

రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న వెంకటేశ్వరరావు.. తేనే మనసులు అనే సినిమాతో కమెడియన్​గా మారారు. ఆ తర్వాత క్యారెక్టర్​ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్నారు. కన్నె మనసులు, ఆత్మీయులు, మరో ప్రపంచం, మట్టిలో మాణిక్యం, ముత్యాల ముగ్గు వంటి సినిమాలు వెంకటేశ్వరరావుకు మంచి పేరు తెచ్చాయి.

ఇదీ చూడండి: ప్రపంచ సినీ చరిత్రలో తొలిసారి.. 'రాధేశ్యామ్​' కోసమే అలా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.