ఇవీ చూడండి:భాజపా గూటికి జేజమ్మ
మెట్రో ప్రారంభోత్సవం ఆపండి: మర్రి శశిధర్ రెడ్డి
అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీకి మెట్రోరైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆక్షేపిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర గవర్నర్ ఏ విధంగా అంగీకరిస్తారని ప్రశ్నించారు.
మెట్రో ప్రారంభోత్సవంపై మర్రి శశిధర్ రెడ్డి
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీకి మెట్రోరైలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర గవర్నర్ దీనిని ఏవిధంగా అంగీకరిస్తారన్నారు. తెరాసకు పక్షపాతంగా వ్యవహారిస్తూ మెట్రో ప్రారంభోత్సవానికి రావడాన్ని తప్పుబడుతున్నామని పేర్కొన్నారు. సచివాలయానికి వెళ్లిన మర్రి శశిధర్ రెడ్డి ఈ కార్యక్రమం జరపకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కోరారు.
ఇవీ చూడండి:భాజపా గూటికి జేజమ్మ
Intro:jk_tg_wgl_09_19_chepala_dhana_pampini_ab_g2
contributor_akbar_palakurthy_division
( ) వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని పెరికేడు లో కృషి విజ్ఞాన కేంద్రం మామూనూర్ ఆద్వర్యంలో చేప పిల్లలకు ఉచితంగా దాన పంపిణీ చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం మామూనూర్ అద్వర్యం లో జయంతి రాహు రకం చేప పిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాలకు చెందిన చేపల పెంపకం దారులకు ఉచితంగా చేప పిల్లలతో పాటు దాన ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ మస్త్య అభివృద్ధి బోర్డ్ సహకారం తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం మామూనూర్ సమన్వయ కర్త నరసింహ, మస్త్య శాస్త్రవేత్త బాలాజీ, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త అరుణ్ జ్యోతి పలువురు రైతులు పాల్గొన్నారు.
01 నరసింహ, కృషి విజ్ఞాన కేంద్రం మామూనూరు, సమన్వయ కర్త.
Body:s
Conclusion:ss

Last Updated : Mar 20, 2019, 7:34 AM IST