మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అరికట్టాలని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న వేళ... ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని చిన్నారిపై ఓ మైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఎనిమిదేళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో లక్కవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: నిర్భయ భారతంలో ఇంకెన్ని అరాచకాలు