ETV Bharat / city

గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్ గార్డెన్ - పబ్లిక్ గార్డెన్​లో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్​లో వేడుకల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనల మధ్య ఈ వేడుకలు జరపనున్నట్లు తెలిపారు.

72nd Republic Day celebrations at Nampally public garden in Hyderabad
గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్ గార్డెన్
author img

By

Published : Jan 25, 2021, 11:57 AM IST

గణతంత్ర దినోత్సవవేడుకలకు హైదరాబాద్​ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కూడా ఇక్కడే గణతంత్ర వేడుకలను నిర్వహించింది. ఈ ఏడాది వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకలకు హాజరయ్యే వారంతా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

72nd Republic Day celebrations at Nampally public garden in Hyderabad
ప్రవేశం ద్వారం వద్ద భద్రతా పరిశీలన

భౌతిక దూరం పాటిస్తూ ఏర్పాట్లు

ప్రధాన వేదికతోపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలను రూపొందిస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం రోజున పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్​ ఆంక్షలపై పోలీసుల దృష్టి

భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.