ఇదీ చదవండి:
ఏపీలో మరో 56 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి - corona cases in guntur district news
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 813కు చేరింది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 19 చొప్పున కొత్త కేసులు నిర్థరణ అయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 24కు చేరినట్లు వెల్లడించింది. కొత్తగా 24 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.
ap corona virus latest news