ETV Bharat / city

తిరుపతిలో 5 తెల్లపులి పిల్లల జననం... వాటి పేర్లేంటో తెలుసా - 5 tiggers born in thirupathi

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి ఎస్వీ జూ పార్కులో 5 తెల్లపులి పిల్లలు జన్మించాయి. తెల్ల పులులు సమీర్, రాణి ఈ పులి పిల్లలకు జన్మనిచ్చినిచ్చాయి. అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జూను సందర్శించారు. మూడు మగ పులి పిల్లలకు జగన్‌, వాసు, సిద్ధాన్‌గా నామకరణం చేశారు. రెండు ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గలుగా మంత్రి పేరు పెట్టారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ ప్రతీప్‌కుమార్, వైల్డ్‌ లైఫ్ పీసీసీఎఫ్ నళినీమోహన్ పాల్గొన్నారు.

తిరుపతిలో 5 తెల్లపులి పిల్లల జననం... వాటి పేర్లేంటో తెలుసా
author img

By

Published : Oct 4, 2019, 4:31 PM IST

.

.

Intro:ap_vja_16_04_dangerous_electrical_wires_pkg_avb_ap10044

kit 736
కోసూరు కృష్ణమూర్తి , అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.92999999511

కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, నాలి గ్రామంలో విద్యుత్ వైర్లు ఐదు అడుగుల ఎత్తులో ఉండటంతో నివాసగృహాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో పలుమార్లు విద్యుత్ షాక్ నకు గురయ్యామని తృటిలో ప్రాణాపాయం తప్పిందని బాధిత మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విద్యుత్ వైర్లను సరి చేయడం లేదని విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతూ తలకు తగిలే విధంగా ఉండటంతో ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నామని ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని చిన్నగాలికే అతుకుల విద్యుత్ వైర్లు అనేక సార్లు తెగిపోయాయని తెలిపారు.


నాలి గ్రామం ప్రారంభంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ భూమిలోకి దిగిపోవడం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పశువుల కాపర్లు , రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత వారం రోజుల క్రితం ఈ గ్రామం పక్కన సంగమేశ్వరం గ్రామంలో నాలుగు గేదలు విద్యుత్ తీగ తెగిపోవడం విద్యుత్ ప్రమాదం వల్ల మరణించాయి.


ఈ ట్రాన్స్ఫార్మర్ భూమిలోకి సమాంతరంగా ఉన్నదని వర్షం పడినప్పుడు రోడ్డు పై నడిచినా షాక్ వస్తుందని , ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఈ ట్రాన్స్ఫార్మర్ క్రింద ఎక్కడైనా విద్యుత్ వైరు తెగి నప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుత్ ను నిలిపివేసి ఎబి స్విచ్ కూడా తొలగించారని దీనివల్ల ట్రాన్స్ఫార్మర్దగ్గర విద్యుత్ నిలిపివేయడానికి కూడా అవకాశం లేదని వెంటనే విద్యుత్ శాఖ అధికారులు ఎత్తు పెంచాలని కోరుతున్నారు

నాగాయలంక మండలంలో గత నెలలో విద్యుత్ షాక్ వలన అనేక పశువులు మరణించాయని ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు సరిచేయలని కోరుతున్నారు.


వాయిస్ బైట్స్

నాలి గ్రామస్తులు








Body:విద్యుత్ వైర్ల వల్ల ప్రాణభయంతో నాలి గ్రామస్తులు


Conclusion:విద్యుత్ వైర్ల వల్ల ప్రాణభయంతో నాలి గ్రామస్తులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.