రాష్ట్రంలో తాజాగా 3,614 మందికి కరోనా(corona) సోకినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 5,67,517కు చేరింది. మరో 3,961 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 5,26,043కు చేరింది. మహమ్మారి బారినపడి మరో 18 మంది మరణించారు. ఇప్పటి వరకు 3,207 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,269 యాక్టివ్( corona active cases) కేసులున్నాయి.
జీహెచ్ఎంసీ (ghmc) 504, ఆదిలాబాద్ 14, కొత్తగూడెం 142, జగిత్యాల 66, జనగామ 34, భూపాలపల్లి 59, గద్వాల్ 58, కామారెడ్డి 21, కరీంనగర్ 196, ఖమ్మం 228, ఆసిఫాబాద్ 22, మహబూబ్నగర్ 123, మహబూబాబాద్ 137, మంచిర్యాల 91, మెదక్ 44, మల్కాజిగిరి 204, ములుగు 53, నాగర్కర్నూల్ 84, నల్గొండ 229, నారాయణపేట 23, నిర్మల్ 18, నిజామాబాద్ 60, పెద్దపల్లి 130, సిరిసిల్ల 61, రంగారెడ్డి 192, సంగారెడ్డి 87, సిద్దిపేట 130, సూర్యాపేట 147, వికారాబాద్ 91, వనపర్తి 88, వరంగల్ రూరల్ 110, వరంగల్ అర్బన్ 123, భువనగిరి 46 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి: Anandayya medicine: ఆనందయ్య ఔషధం పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి ఆరా