ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసులు

31 more corona cases found in telangana today
రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
author img

By

Published : May 9, 2020, 9:07 PM IST

Updated : May 10, 2020, 12:17 AM IST

20:05 May 09

రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు

        గత నాలుగైదు రోజులతో పోల్చితే ఇవాళ అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు 31 మందికి కొవిడ్​-19 వైరస్​ సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 30 కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1163కి చేరింది. ఇవాళ కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 30కు చేరింది. వైరస్​ బారినుంచి కోలుకొని ఇవాళ 24 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 751 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 382 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇవీచూడండి: కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్‌

Last Updated : May 10, 2020, 12:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.