ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Mar 27, 2020, 9:57 PM IST

Updated : Mar 28, 2020, 7:08 AM IST

ఆంధ్రప్రదేశ్​లో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

corona cases in andhrapradesh
ఆంధ్రప్రదేశ్​లో మరో రెడు కరోనా పాజిటివ్ కోసులు

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. విశాఖకు చెందిన వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఆయన బంధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. మరో 25 మందికి సంబంధించిన నమూనాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: దేశంలో మరో 75 మందికి కరోనా- 17 మంది మృతి

Last Updated : Mar 28, 2020, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.