కరోనా మహమ్మారి పాఠశాలపై పడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సోకుతూ... భయబ్రాంతులకు గురిచేస్తోంది. హైదరాబాద్ నాగోల్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కొవిడ్ కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలోని 18 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ కేసుల నమోదులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం... నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు.
మైనార్టీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 18 మందికి వైరస్ - corona cases in nagol
corona positive to minority gurukula students
19:06 March 16
మైనార్టీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 18 మందికి వైరస్
19:06 March 16
మైనార్టీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 18 మందికి వైరస్
కరోనా మహమ్మారి పాఠశాలపై పడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సోకుతూ... భయబ్రాంతులకు గురిచేస్తోంది. హైదరాబాద్ నాగోల్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కొవిడ్ కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలోని 18 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ కేసుల నమోదులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం... నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు.
ఇదీ చూడండి: టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్
Last Updated : Mar 16, 2021, 7:56 PM IST
TAGGED:
corona cases in schools