ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు.. 9 మరణాలు - TELANGANA CORONA CASES

రాష్ట్రంలో కొత్తగా 1,802  కరోనా కేసులు.. 9 మరణాలు

author img

By

Published : Sep 7, 2020, 9:13 AM IST

Updated : Sep 7, 2020, 9:47 AM IST

09:09 September 07

రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు.. 9 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 9  మరణాలు సంభవించాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,42,771 మందికి వైరస్​ సోకగా.. 895 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,635 యాక్టివ్ కేసులున్నాయి. 24,596 మంది ఐసోలాషన్‌లో ఉన్నారు.   ఇప్పటి వరకు 1,10,241 మంది కరోనాను జయించారు.  

జీహెచ్​ఎంసీలో 245 మందికి కొత్తగా వైరస్‌ సోకగా.. రంగారెడ్డి జిల్లాలో 158, కరీంనగర్‌లో 136, సిద్దిపేటలో 106, సంగారెడ్డిలో 103 మంది వైరస్​ బారినపడ్డారు.

ఇవీ చూడండి: సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..

Last Updated : Sep 7, 2020, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.