ETV Bharat / city

టీఎన్జీవో క్రీడలు - రవీందర్​ రెడ్డి

హైదరాబాద్​లో టీఎన్జీవో మహిళా​ విభాగం క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

పరుగు పెడుతున్న మహిళా ఉద్యోగులు
author img

By

Published : Feb 27, 2019, 6:21 PM IST

టీఎన్జీవో క్రీడలు
టీఎన్జీవో మహిళా విభాగం క్రీడా పోటీలు హైదరాబాద్​లో ప్రారంభం అయ్యాయి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎల్బీ స్టేడియంలో రెండు రోజుల పాటు పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడలను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి ప్రారంభించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో నిత్యం పని ఒత్తిడితోపాటు కుటుంబ పోషణతో సతమతం అవుతున్న మహిళా ఉద్యోగులకు... క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కారెం రవీందర్ రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి: నిమిషం విషం

Intro:HYD_TG_27_27_MDCL_INTER_EXAMS_AV_C9

Body:మేడ్చల్: మేడ్చల్ మండలంలో 5పరీక్ష కేంద్రాలలో 2053 మంది పరీక్ష రాస్తున్నారు. గీత కాలేజీ లోని పరీక్షా కేంద్రానికి సమయాని కంటే 5నిమిషాలు ఆలస్యంగా వచ్చిన 5గురు విద్యార్థులను లోపలికి అధికారులు అనుమతించలేదు.

Conclusion:విజువల్స్ డెస్క్ వాట్సప్ కు పంపాను
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.