తెలుగు రాష్ట్రాల్లో ఓటేసేందుకు లక్షలాది మంది సొంత ఊళ్లకు తరలివెళ్లారు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఈ నెల 10న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 1.24 లక్షల మంది తమ స్వస్థలాలకు తరలి వెళ్లారు. వీరిలో 96 వేల మంది జనరల్, 28 వేల మంది రిజర్వేషన్ టికెట్లపై ప్రయాణించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఇది రెండో అత్యధిక రికార్డ్ అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీలో సికింద్రాబాద్ రైల్వే రికార్డ్ - railway station
ఎన్నికలతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఓటు వేయడం కోసం లక్షల మంది సొంత ఊళ్లకు వెళ్లడం వల్ల ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. ఈ నెల 10న సికింద్రాబాద్ నుంచి 1.24 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ
తెలుగు రాష్ట్రాల్లో ఓటేసేందుకు లక్షలాది మంది సొంత ఊళ్లకు తరలివెళ్లారు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఈ నెల 10న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 1.24 లక్షల మంది తమ స్వస్థలాలకు తరలి వెళ్లారు. వీరిలో 96 వేల మంది జనరల్, 28 వేల మంది రిజర్వేషన్ టికెట్లపై ప్రయాణించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఇది రెండో అత్యధిక రికార్డ్ అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
sample description