మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మహిళ ఎమ్మెల్యేలకు సీఎం శుభవార్త
By
Published : Feb 23, 2019, 4:09 PM IST
మహిళ ఎమ్మెల్యేలకు సీఎం శుభవార్త
రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు అవకాశంలేదనే విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్టారు. తెరాస మహిళ ఎమ్మెల్యేలకు సీఎం శుభవార్త చెప్పారు. అసెంబ్లీ వేదికగా మంత్రివర్గంలో ఇద్దరు అతివలకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చర్చ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెరాసకు అతివలే అధికంగా ఓట్లు వేశారని... వారి పట్ల గౌరవం ఉందని కేసీఆర్ తెలిపారు.