ETV Bharat / city

కుటీర పరిశ్రమలో అగ్నిప్రమాదం - undefined

హైదరాబాద్ గోల్నాకలోని కూలర్లో ఉపయోగించే గడ్డి తయారుచేసే పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది.

కుటీర పరిశ్రమలో అగ్నిప్రమాదం
author img

By

Published : Feb 24, 2019, 7:46 PM IST

హైదరాబాద్ గోల్నాకలోని ఓ కుటిర పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కూలర్లకు ఉపయోగించే గడ్డిని తయారు చేసే కుటీర పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. కూలర్లకు సంబంధించిన సామగ్రి కాలిబూడిదైంది. ప్రమాదానికి గల కారణాలపై అంబర్‌పేట పోలీసులు విచారణ చేపట్టారు.

కుటీర పరిశ్రమలో అగ్నిప్రమాదం

ఇవీ చదవండి:ఆత్మహత్య కాదు.. హత్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.