ETV Bharat / business

ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య రాజీనామా - డిప్యూటీ గవర్నర్

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవికి విరల్​ ఆచార్య రాజీనామా చేశారు. పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఆరు నెలల గడువు ఉన్నా.. విధుల ఆయన నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. మాజీ గవర్నర్​ ఉర్జిత్​ పటేల్​ కూడా తొమ్మిది నెలల గడువు ఉందనగా గత డిసెంబర్​లోనే రాజీనామా చేశారు.

విరల్ ఆచార్య
author img

By

Published : Jun 24, 2019, 10:02 AM IST

భారతీయ రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్​ పదవికి విరల్​ ఆచార్య రాజీనామా చేశారు. ఇంకా ఆరు నెలల పదవీ కాలం ఉండగానే విధుల నుంచి వైదొలుగుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 2017 జనవరిలో మూడేళ్ల పదవీ కాలానికి ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​గా ఆచార్య నియమితులయ్యారు.

మరో 9నెలల గడువు ఉండగానే గతేడాది డిసెంబర్​లో గవర్నర్​ పదవికి ఉర్జిత్ పటేల్​ రాజీనామా చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఆర్​బీఐకి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వాదనలు వినిపించాయి. ఆ వివాదం గడిచి.. ఆరు నెలలు గడవకముందే మరో ఉన్నతాధికారి ఆర్​బీఐ పదవి నుంచి వైదొలగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి : టాబ్లెట్​లు వీడి.. లాప్​టాప్​లపైనే దృష్టి

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
MONDAY 24 JUNE
0230
NEW YORK_ Highlights from Nik Wallenda's live highwire stunt over Time Square.
0330
LOS ANGELES_ Arrivals and fashion highlights from the BET Awards
0400
LOS ANGELES_ Show highlights from the BET Awards.
0800
NEW YORK_Viola Davis takes the idea of being the change she wants to see through decisive action
1300
LONDON_ Tom Holland, Jacob Batalon, Zendaya and Samuel L Jackson talk about filming in Europe and their own school vacations.
1800
NASHVILLE_ Country's biggest radio star Luke Combs promises more music after EP.
2000
LONDON_ Naomi Campbell makes an announcement alongside the British Fashion Council.
2100
NEW YORK_ Wilson Cruz and T.R. Knight discuss new HULU children's animated series, 'The Bravest Knight,' which features two gay dads.
CELEBRITY EXTRA
LONDON_ Danny Boyle, Himesh Patel muse on their favorite line from a Richard Curtis movie.
NASHVILLE_ Country stars Morgan Evans, Russell Dickerson, Hunter Hayes talk about fun touristy activities.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
LOS ANGELES_ Billboard: Michael Jackson's music popularity may diminish due to continued controversy.
OBIT_ Steamy romance novelist Judith Krantz dies at 91.
N/A_ 'Toy Story 4' opens below expectations with $118 million
KIEV_Thousands join Ukraine Pride Parade
HONG KONG_Bae Jin-young meets fans in Hong Kong
SANTIAGO_Tens of thousands join Pride parade in Santiago
BUCHAREST_Thousands take part in gay parade in Bucharest
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.