ETV Bharat / business

ఉచితంగా "నెట్​ఫ్లిక్స్" సబ్​స్క్రిప్షన్ కావాలా​? మొబైల్ రీఛార్జ్ చేస్తే చాలు!!

Netflix Free Subscription Through Mobile Recharge : "నెట్‌ఫ్లిక్స్" ఓటీటీ సబ్​ స్క్రిప్షన్ ఇప్పుడు ఫ్రీగా పొందవచ్చు! అదెలాగో మీకు తెలుసా..? "తెలియదు" అంటే మాత్రం ఈ కథనం చదవాల్సిందే.

How To Get Free Netflix Subscription Through Mobile Recharge
Netflix Subscription Through Mobile Recharge
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 5:32 PM IST

Netflix Free Subscription Through Mobile Recharge : ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న ఓటీటీల్లో "నెట్‌ఫ్లిక్స్‌" ఒకటి. భారీ బడ్జెట్‌ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లను ఈ సంస్థ నిర్మిస్తూ ఉంటుంది. అయితే.. సబ్‌స్క్రిప్షన్‌ ధరలు కూడా అదే రేంజ్‌లో ఉండటంతో.. చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే.. మొబైల్‌ రీఛార్జ్‌తోనే ఫ్రీగా "నెట్‌ఫ్లిక్స్‌" ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చని మీకు తెలుసా..? దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌, వీఐ సంస్థలు ఆ ఆఫర్​ను తీసుకువచ్చాయి. మరి, ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రిలయన్స్ జియోలో..
దేశంలోనే అధిక సంఖ్యలో టెలికాం వినియోగదారులను కలిగిన సంస్థల్లో.. రిలయన్స్‌ జియో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సంస్థ తన ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల కోసం.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను తీసుకువచ్చింది. ముందుగా ప్రీపెయిడ్‌ కస్టమర్ల నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ వివరాలను తెలుసుకుందాం.

రూ.1,099 ప్లాన్‌ :

  • ప్యాక్ వాలిడిటీ : 84 రోజులుz
  • డేటా : 168 జీబీ (ప్రతి రోజు 2 GB డాటా).
  • అపరిమితమైన కాల్స్‌.
  • రోజుకు వంద SMSలు.
  • నెట్‌ఫ్లిక్స్‌ (మొబైల్‌లో మాత్రమే), జియో టీవీ, జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు.

How to Search a Song on YouTube by Humming : హమ్​ చేయడం ద్వారా​.. యూట్యూబ్​లో పాటను ఎలా సెర్చ్ చేయాలో మీకు తెలుసా..?

రూ.1499 ప్లాన్‌ :

  • ప్యాక్ వాలిడిటీ : 84 రోజులు.
  • డేటా : 252 జీబీ (ప్రతి రోజు 3 GB డాటా).
  • అపరిమితమైన కాల్స్‌.
  • రోజుకు వంద SMSలు.
  • నెట్‌ఫ్లిక్స్‌(మొబైల్‌లో మాత్రమే), జియో టీవీ, జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌
  • ఇవే కాకుండా.. పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల కోసం కూడా జియో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అవి రూ.699, రూ.1499 ప్లాన్‌లు.

ఎయిర్‌టెల్‌ నెట్​వర్క్​లో..

  • ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు బ్లాక్‌ ప్యాక్‌ ప్లాన్ (Airtel Black plan) ధర రూ.1,599లతో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
  • ఈ ప్లాన్‌ డీటీహెచ్‌ కనెక్షన్‌, ల్యాండ్‌లైన్, ఫైబర్‌కు కాంబో ఆఫర్‌గా పనిచేస్తుంది.
  • దీనివల్ల 300 Mbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌, రూ.350 విలువగల టీవీ ఛానెల్ ప్రసారాలను ఆనందించవచ్చు.
  • ఈ ప్లాన్‌తో అదనంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ యాప్(Airtel Xstream app) ప్రయోజనాలు పొందొచ్చు.

వొడాఫోన్ ఐడియా (Vi)లో..

  • వోడాఫోన్‌ ఐడియా (Vi) పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు రెడ్ఎక్స్‌ ప్లాన్‌ (RedX postpaid plan) తీసుకోవాల్సి ఉంటుంది.
  • రూ.1,099 విలువైన ఈ ప్లాన్​లో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
  • ఈ ప్లాన్‌లో నెలకు అపరిమితమైన డేటా, 100 SMS లభిస్తాయి.
  • ఒక సంవత్సరం పాటు Netflixను ఉచితంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు.

వన్​ప్లస్​ దీపావళి ఆఫర్స్​ - స్మార్ట్​ఫోన్స్, ట్యాబ్లెట్స్​పై భారీ డిస్కౌంట్స్!

IPad 10th Generation Offers 2023 : ఐప్యాడ్​పై రూ.9,000 డిస్కౌంట్​.. యాపిల్ దీపావళి ఆఫర్!​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.