ETV Bharat / business

Bank holidays in July : జులై నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే.. - Bank holidays in July 2023 India

July bank holidays 2023 India : బక్రీద్​ పర్వదినం సందర్భంగా జూన్ 28, 29 తేదీల్లో పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జులై నెలలో కూడా మరో 15 రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అందువల్ల బ్యాంకు కస్టమర్లు అలర్ట్​ ఉండి.. సకాలంలో పనులు పూర్తి చేసుకోండి. పూర్తి వివరాలు మీ కోసం..

Bank holidays in june and july 2023
Bank holidays
author img

By

Published : Jun 28, 2023, 10:19 AM IST

Updated : Jun 28, 2023, 1:57 PM IST

Bank holidays in July 2023 India : బ్యాంక్​ కస్టమర్లకు అలెర్ట్​. బక్రీద్ పర్వదినం సందర్భంగా జూన్ 28, 29 తేదీల్లో పలు రాష్ట్రాలు, నగరాల్లోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కనుక బ్యాంకింగ్​, ఏటీఎమ్​ సేవలపై ప్రభావం పడనుంది. అందువల్ల బ్యాంకు పనులు ఉన్నవారు కచ్చితంగా బ్యాంకు సెలవులకు అనుగుణంగా మీ టైమ్​ను కేటాయించుకొని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసుకోండి.

  • జూన్​ 28 తేదీన : బక్రీద్​ సందర్భంగా జూన్ 28 తేదీన పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అందువల్ల కేరళ, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్​ తదితర రాష్ట్రాల్లో.. బేలాపూర్​, కోచి, ముంబయి, నాగ్​పుర్​, శ్రీనగర్​, తిరువనంతపురం మొదలైన నగరాల్లోని బ్యాంకులు పనిచేయవు.
  • జూన్ 29 తేదీన : దిల్లీ, శ్రీనగర్​, చంఢీగర్​, ఇంఫాల్​, జైపుర్​, అహ్మదాబాద్​, అగర్తలా, బెంగళూరు, ఐజ్వాల్, పనాజీ, పట్నా, చెన్నై, దెహ్రాదూన్​, హైదరాబాద్​, రాంచీ, జమ్ము, కోల్​కతా, లఖ్​నవూ, షిల్లాంగ్​, శిమ్లా, భోపాల్​, గువాహటి, కాన్పుర్​ నగరాల్లో బక్రీద్​ (ఈద్​ అల్​ అదా) సందర్భంగా జూన్ 29వ తేదీన బ్యాంకులకు సెలవు.

బ్యాంకు సెలవులు - కేటగిరీలు
రిజర్వ్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా.. బ్యాంకు సెలవు దినాలను 3 కేటగిరీలుగా విభజించింది.

1. హాలీడేస్​ అండర్​ ది నెగోసియబుల్​ ఇన్​స్ట్రుమెంట్​ యాక్ట్​

2. హాలీడేస్ అండర్​ నెగోసియబుల్ ఇన్​స్ట్రుమెంట్ యాక్ట్ అండ్​ రియల్ టైమ్ గ్రాస్​ సెటిల్మెంట్​ హాలీడేస్​

3. బ్యాంక్స్​ క్లోజింగ్​ ఆఫ్ అకౌంట్స్​

2023 జులై బ్యాంకు సెలవు దినాలు
July bank holidays 2023 India : జులై నెల ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు 15 రోజులపాటు పనిచేయవు. ముఖ్యంగా మొహర్రం, గురు హర్​గోవింద్​జీ జయంతి, అషురా, కేర్​పూజ పర్వదినాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించడం జరిగింది.

జులైలోని బ్యాంకు సెలవు దినాల లిస్ట్ :

  • జులై 2 : ఆదివారం
  • జులై 5 : గురు గోవింద్​జీ జయంతి (జమ్ము, శ్రీనగర్​)
  • జులై 6 : మిజో హ్మీచే ఇన్సుయిహ్‌ఖామ్ పాల్ (ఎమ్​హెచ్​ఐపీ) డే (మిజోరం)
  • జులై 8 : రెండవ శనివారం
  • జులై 9 : ఆదివారం
  • జులై 11 : కేర్​ పూజ (త్రిపుర)
  • జులై 13 : భాను జయంతి (సిక్కిం)
  • జులై 16 : ఆదివారం
  • జులై 17 : యూ తిరోత్​ సింగ్ డే (మేఘాలయ)
  • జులై 21 : ద్రుక్పా త్షేజి (సిక్కిం)
  • జులై 22 : నాల్గవ శనివారం
  • జులై 23 : అషూరా (జమ్ము, కశ్మీర్​)
  • జులై 29 : మొహర్రం

నోట్ :​ జులై 29 మొహర్రం పర్వదినం సందర్భంగా త్రిపుర, మిజోరం, ఝార్ఖండ్​, బంగాల్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, బిహార్​, ఉత్తరప్రదేశ్​, దిల్లీ, రాజస్థాన్​, హిమాచల్​ప్రదేశ్​, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులకు సెలవు.

Last Updated : Jun 28, 2023, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.