ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - ఈరోజు వెండి ధర

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.52,590గా ఉంది. కిలో వెండి ధర రూ.62,724గా ఉంది.

Gold Price Today
Gold Price Today
author img

By

Published : Jun 21, 2022, 11:19 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం బంగారం ధర రూ.80 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,590 వద్ద ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 10 తగ్గి రూ.62,724 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,590గా ఉంది. కిలో వెండి ధర రూ.62,724వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,590గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,724గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,590గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,724 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,590గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,724 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1838 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.69 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీలు మంగళవారం వృద్ధిని నమోదు చేశాయి. బిట్ కాయిన్ విలువ రూ. లక్షా పదివేలకుపైగా పెరిగి ప్రస్తుతంరూ.17,13,430వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.17,13,430
ఇథీరియంరూ.94,062
టెథర్రూ.82.85
బినాన్స్​ కాయిన్రూ.18,182
యూఎస్​డీ కాయిన్రూ.83.14

ఇదీ చదవండి: మార్కెట్లలో మళ్లీ జోష్​.. సెన్సెక్స్​ 600, నిఫ్టీ 200 ప్లస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.