ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today
ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు
author img

By

Published : Mar 6, 2023, 10:26 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.80 పెరిగి రూ.57,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.130 పెరిగి ప్రస్తుతం రూ.66,670 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,950గా ఉంది. కిలో వెండి ధర రూ.66,670 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,670గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,950 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,670 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.66,670గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1855 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.29 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్ ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,29,195పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.18,29,195
ఇథీరియంరూ.1,27,673
టెథర్​రూ.81.75
బైనాన్స్​ కాయిన్​రూ.23,432
యూఎస్​డీ కాయిన్రూ.81.76

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 554 పాయింట్లు లాభపడి 60,363 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 17,737.70 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, పవర్​ గ్రిడ్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఎన్టీపీసీ, హెచ్​సీఎల్ టెక్నాలజీస్​, భారతి ఎయిర్​టెల్​, ఐటీసీ, మహీంద్ర అండ్​ మహీంద్ర, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కొటక్​ బ్యాంక్​ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం విలువ
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 24పైసలు తగ్గి 81.73 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.