ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర కాస్త పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rates today
gold rates today
author img

By

Published : Apr 1, 2023, 10:54 AM IST

Updated : Apr 1, 2023, 11:22 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర కాస్త పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.325 తగ్గి.. ప్రస్తుతం రూ.61,280గా ఉంది. కిలో వెండి ధర రూ.115 పెరిగి.. ప్రస్తుతం రూ.73,830 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,280 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,838 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,280 గా ఉంది. కిలో వెండి ధర రూ.73,838 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,280 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.73,838గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.73,838 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,969.35 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.13 డాలర్ల వద్ద ఉంది.

బంగారం కొనేవారికి బిగ్​ అలర్ట్!
ఏప్రిల్ 1 నుంచి బంగారానికి సంబంధించి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి బంగారంపై మరో ధ్రువీకరణ మార్క్ కనిపించనుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S) ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఆభరణాలపై ఆరు డిజిట్​ల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్ తప్పనిసరి కానుంది. ముందుగా ఆల్ఫాన్యూమరిక్ HUID ఐడీ లేని ఆభరణాల విక్రయానికి ఏప్రిల్ 1 వరకు గడువు ఇచ్చింది కేంద్రం. అయితే, గడువును మరి పొడగించే ఉద్దేశం తమకు లేదని బీఐఎస్ చీఫ్ ప్రమోద్ కుమార్ తివారీ కూడా తెలిపారు. ఇటీవలే బంగారు ఆభరణాల పరిశ్రమకు చెందిన వారితో సమావేశమైన వినియోగదారుల మంత్రిత్వ శాఖ.. నగల వ్యాపారులకు ఇచ్చిన గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2023 జూన్​ 30 వరకు గడువుని పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే 2021 జులైకు ముందు తయారైన ఆభరణాలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్​లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గోల్డ్ హాల్​మార్కింగ్​ అంటే ఏంటి? HUID కోడ్ ఎలా గుర్తించాలి అనే వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్​ చేయండి.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,91,8700 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.22,91,8700
ఇథీరియంరూ.1,41,015
టెథర్​రూ.82.20
బైనాన్స్​ కాయిన్​రూ.25,429
యూఎస్​డీ కాయిన్రూ.82.17

Last Updated : Apr 1, 2023, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.