ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర.. బిట్​ కాయిన్​ విలువ ఎంతంటే..? - వెండి ధర

Gold Rate Today: బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే రూ.650 పెరిగింది. వెండి ధర కూడా రూ.330కి పైగా ఎక్కువైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold Rate today, Cryptocurrency news
భారీగా పెరిగిన బంగారం ధర.
author img

By

Published : Apr 29, 2022, 10:12 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.650మేర వృద్ధి చెందింది. కిలో వెండి రూ.330కిపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.66,270గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,540గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,540గా ఉంది. కిలో వెండి ధర రూ.66,270 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,540 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,270గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,540 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,270వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,540 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,270వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,905 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.30 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా 3వేలకుపైగా పెరిగింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.30,19,920
ఇథీరియంరూ.2,22,823
డోజ్​కాయిన్రూ.10.64
టెథర్రూ.76.58
బీఎన్​బీ కాయిన్రూ.30,886

ఇదీ చదవండి: ఐపీఓ చరిత్రలో ఎల్‌ఐసీనే టాప్.. తరువాత స్థానాల్లో ఏవంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.