ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. రూ.70వేలు పెరిగిన బిట్​కాయిన్​

Gold Rate Today: బంగారం ధర రోజురోజుకు దిగివస్తోంది. క్రితం రోజుతో పోల్చితే రూ.490 తగ్గింది. వెండి ధర రూ.910 పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

gold rate today
gold rate today
author img

By

Published : Apr 28, 2022, 10:00 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.490మేర తగ్గింది. కిలో వెండి రూ.910కిపైగా దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రూ.65,934 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,890గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,890గా ఉంది. కిలో వెండి ధర రూ.65,934 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,890 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,934గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,890 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,934వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,890 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,934వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,878 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.20 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే భారీగా రూ.70వేలకుపైగా పెరిగింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.30,16,609
ఇథీరియంరూ.2,21,362
డోజ్​కాయిన్రూ.10.70
టెథర్రూ.76.65
బీఎన్​బీ కాయిన్రూ.29,974

ఇదీ చదవండి: కోకకోలా సంస్థపై కన్నేసిన మస్క్​.. ట్విట్టర్​పై కీలక వ్యాఖ్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.