ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - బిట్​ కాయిన్ వాల్యూ టుడే

Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

gold and silver prices today
Gold Rate today
author img

By

Published : Jul 1, 2023, 10:48 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం శుక్రవారంతో పోల్చితే సుమారుగా రూ.78 పెరిగి రూ.60,080గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సుమారు రూ.130 పెరిగి రూ.71,280గా ఉన్నది.

Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,080గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,280గా ఉన్నది.

Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,080గా ఉంది. కిలో వెండి ధర రూ.71,280గా ఉంది.

Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,080గా ఉంది. కిలో వెండి ధర రూ.71,280గా ఉన్నది.

Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,080గా ఉంది. కిలో వెండి ధర రూ.71,280గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1919 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 22.81 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్​కాయిన్ విలువ శుక్రవారంతో పోల్చితే, స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,91,357 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,91,357
ఇథీరియంరూ.1,57,087
టెథర్రూ.82.6
బైనాన్స్ కాయిన్రూ.19,775
యూఎస్​డీ కాయిన్రూ.82.10

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : జులై నెలలోనూ పెట్రోల్​, డీజల్​ ధరలు పెరగలేదు. అందువల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.