ETV Bharat / business

Gold Rate Today 9th August 2023 : క్రమంగా తగ్గుతున్న బంగారం, వెండి​ ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price in Vishakhapatnam 9th August 2023

Gold Rate Today 9th August 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold PRICE Today 9th August 2023
Gold Rate Today 9th August 2023
author img

By

Published : Aug 9, 2023, 11:11 AM IST

Gold Rate Today 9th August 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు​ క్రమంగా దిగివస్తున్నాయి. ఆగస్టు 1వ తేదీన 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,478 ఉండగా.. బుధవారం నాటికి రూ.382 తగ్గి రూ.61,096కు చేరుకుంది. ఆగస్టు 1వ తేదీన కిలో వెండి ధర రూ.76,865గా ఉండగా.. ఏకంగా రూ.4,241 తగ్గి బుధవారం నాటికి రూ.72,624కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad 9th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,096గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,624గా ఉంది.
  • Gold Price in Vijayawada 9th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,096గా ఉంది. కిలో వెండి ధర రూ.72,624కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam 9th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,096గా ఉంది. కిలో వెండి ధర రూ.72,624గా ఉంది.
  • Gold Price in Proddatur 9th August 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,096గా ఉంది. కిలో వెండి ధర రూ.72,624కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 9th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేటు స్వల్పంగా తగ్గింది. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1934 డాలర్లుగా ఉండగా.. బుధవారం 2 డాలర్లు మేరకు తగ్గి 1932 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.94 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news 9th August 2023 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,59,460 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్​ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,59,460
ఇథీరియం రూ.1,53,538
టెథర్ రూ.82.78
బైనాన్స్ కాయిన్రూ.20,212
యూఎస్​డీ కాయిన్రూ.82.82

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today 9th August 2023 : బుధవారం కూడా దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 314 పాయింట్లు నష్టపోయి 65,531 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 81 పాయింట్లు కోల్పోయి 19,489 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఎం అండ్​ ఎం, టెక్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, టైటాన్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్​, ఐటీసీ, ఏసియన్​ పెయింట్స్, మారుతి సుజుకి

రూపాయి విలువ!
Rupee Open 9th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు పెరిగి రూ.82.81 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices 9th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Price Today 9th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.21 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 85.99 డాలర్లుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.