ETV Bharat / business

Gold Rate Today 26th September 2023 : తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - నేటి బంగారం ధరలు

Gold Rate Today 26th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold-rate-today-26th-september-2023-and-cryptocurrency-trading-today-petrol-and-deiseal-prices-today-and-stock-market-today
ఈ రోజు బంగారం ధరలు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 9:57 AM IST

Gold Rate Today 26th September 2023 : దేశంలో పసిడి ధర స్వల్పంగా తగ్గగా.. వెండి రేటు మాత్రం భారీగా దిగి వచ్చింది. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,910 ఉండగా.. మంగళవారం రూ.140 తగ్గి రూ.60,770కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.74,978గా ఉండగా.. మంగళవారం రూ.1,378 తగ్గి రూ.73,600కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 26th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,770గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,600గా ఉంది.
  • Gold Price In Vijayawada 26th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,770గా ఉంది. కిలో వెండి ధర రూ..73,600కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 26th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,770గా ఉంది. కిలో వెండి ధర రూ.73,600గా ఉంది.
  • Gold Price In Proddatur 26th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,770గా ఉంది. కిలో వెండి ధర రూ.73,600కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 26th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1924 డాలర్లుగా ఉండగా.. మంగళవారం కూడా 1914 డాలర్ల వద్దనే ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.97 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 26th September 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,85,651 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,85,651
ఇథీరియంరూ.1,32,108
టెథర్రూ.83.10
బైనాన్స్ కాయిన్ రూ.17,538
యూఎస్​డీ కాయిన్రూ.83.20

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​
Stock Market Today 26th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 98.14 పాయింట్లు నష్టపోయి 65,925.55 వద్ద ప్రారంభమైంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 18.75 పాయింట్లు కొల్పోయి 19,655.80 వద్ద ట్రేడవుతోంది.

  • లాభపడిన షేర్స్​ : టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటన్‌, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ.
  • నష్టపోయిన స్టాక్స్​ : టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ.

రూపాయి విలువ!
Rupee Open 26th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు తగ్గి రూ.83.21 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 26th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 26th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.63 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 89.26 డాలర్లుగా ఉంది.

How much Gold We Can Buy in Cash? : ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎంత వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు.. పరిమితి దాటితే..!

Top 7 Airport Security Dos Donts : మీరు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.