ETV Bharat / business

స్థిరంగా బంగారం, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే? - share market today

Gold Rate Today 23rd December 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 2023 23rd December
Gold Rate Today 23rd December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 9:51 AM IST

Gold Rate Today 23rd December 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,460గా ఉండగా, శనివారం రూ.30 పెరిగి రూ.64,490కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.76,855గా ఉండగా, శనివారం రూ.69 తగ్గి రూ.76,786కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 23rd December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,490గా ఉంది. కిలో వెండి ధర రూ.76,786గా ఉంది.
  • Gold Price In Vijayawada 23rd December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,490గా ఉంది. కిలో వెండి ధర రూ.76,786కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 23rd December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,490గా ఉంది. కిలో వెండి ధర రూ.76,786గా ఉంది.
  • Gold Price In Proddatur 23rd December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,490కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,786గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 23rd December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం గోల్డ్​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 2049 డాలర్లు ఉండగా, శనివారం 5 డాలర్లు పెరిగి 2054 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 24.21 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 23rd December 2023 : శనివారం కూడా ప్రధాన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ పూర్తి ఫ్లాట్​గా కొనసాగుతోంది. యూఎస్​డీ కాయిన్​ మాత్రం స్వల్ప లభాలతో ట్రేడ్​ అవుతోంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.34,97,212
ఇథీరియంరూ.1,86,224
టెథర్రూ.83.8
బైనాన్స్ కాయిన్రూ.20,497
యూఎస్​డీ కాయిన్రూ.83.28

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 23rd December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

మంచి హైబ్రిడ్​ కారు కొనాలా? టాప్​-7 అప్​కమింగ్ మోడల్స్ ఇవే!

యూపీఐ ద్వారా రాంగ్​ నంబర్​కు పేమెంట్ చేశారా? తిరిగి మనీ వెనక్కు తీసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.