ETV Bharat / business

Gold Rate Today 20th October 2023 : భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - stock market today

Gold Rate Today 20th October 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today 20th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 9:46 AM IST

Updated : Oct 20, 2023, 9:55 AM IST

Gold Rate Today 20th October 2023 : దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,161 ఉండగా.. శుక్రవారం రూ.1084 పెరిగి రూ.62,245కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.73,055 ఉండగా.. శుక్రవారం రూ.380 పెరిగి 73,435కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 20th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.62,245గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,435గా ఉంది.
  • Gold Price In Vijayawada 20th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,245గా ఉంది. కిలో వెండి ధర రూ.73,435కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 20th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,245గా ఉంది. కిలో వెండి ధర రూ.73,435గా ఉంది.
  • Gold Price In Proddatur 20th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,245గా ఉంది. కిలో వెండి ధర రూ.73,435కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 20th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1947 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 31 డాలర్లు పెరిగి 1978 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.97 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 20th October 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,28,321 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,28,321
ఇథీరియంరూ.1,31,940
టెథర్ రూ.83.20
బైనాన్స్ కాయిన్రూ.17,684
యూఎస్​డీ కాయిన్రూ.83.17

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 20th October 2023 : శుక్రవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 136 పాయింట్లు నష్టపోయి 65,494 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 54 పాయింట్లు కోల్పోయి 19,570 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​..
నెస్లే ఇండియా, టాటామోటార్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్​, కోటక్​ బ్యాంక్, రిలయన్స్​, టీసీఎస్​, విప్రో, సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, మారుతి సుజుకి, ఎం అండ్​ ఎం

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​..
ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, భారతీ ఎయిర్​టెల్, ఇన్ఫోసిస్​, ఎల్​ అండ్​ టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్​, టెక్​ మహీంద్రా, హెచ్​యూఎల్, పవర్​గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్​

రూపాయి విలువ!
Rupee Open 20th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.18గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 20th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Nokia Layoffs 2023 : 14వేల మంది ఉద్యోగులను తొలగించనున్న నోకియా.. అసలు కారణం ఇదేనా?

How To Plan For Retirement : పదవీ విరమణ ప్రణాళిక.. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ప్రారంభించాలి?

Last Updated : Oct 20, 2023, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.