ETV Bharat / business

Gold Rate Today 18th September 2023 : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు .. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - stock market today

Gold Rate Today 18th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 18th September 2023
Gold Rate Today 18th September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 9:30 AM IST

Updated : Sep 19, 2023, 10:35 AM IST

Gold Rate Today 18th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,013 ఉండగా.. సోమవారం ఏకంగా రూ.1,150 పెరిగి రూ.61,163 వద్దకు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.73,829గా ఉండగా.. సోమవారం రూ.160 పెరిగి రూ.73,988కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 18th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,163గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,988గా ఉంది.
  • Gold Price In Vijayawada 18th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,163గా ఉంది. కిలో వెండి ధర రూ.73,988కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 18th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,163గా ఉంది. కిలో వెండి ధర రూ.73,988గా ఉంది.
  • Gold Price In Proddatur 18th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,163గా ఉంది. కిలో వెండి ధర రూ.73,988కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 18th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1923 డాలర్లుగా ఉండగా.. సోమవారం 1930 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.16 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 18th September 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,14,053 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,14,053
ఇథీరియంరూ.1,35,403
టెథర్​ రూ.83.3
బైనాన్స్ కాయిన్రూ.18,048
యూఎస్​డీ కాయిన్​రూ.83.12

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 18th September 2023 : సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపరులు లాభాలు స్వీకరించడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 96 పాయింట్లు నష్టపోయి 67,741 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 12 పాయింట్లు కోల్పోయి 20,179 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎం అండ్​ ఎం, టైటాన్​, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, టాటా మోటార్స్​, ఐటీసీ
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, విప్రో, రిలయన్స్, భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా

రూపాయి విలువ!
Rupee Open 18th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి రూ.83.09 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 18th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 18th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.42 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 94.30 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 19, 2023, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.