Gold Rate Today 13th August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,665 ఉండగా.. ఆదివారం నాటికి రూ.20 పెరిగి రూ.60,685కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.72,051గా ఉంది.
- Gold Price In Hyderabad 13th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,685గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,051గా ఉంది.
- Gold Price In Vijayawada 13th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,685గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 13th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,685గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051గా ఉంది.
- Gold Price In Proddatur 13th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,685గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 13th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1913 డాలర్లుగా ఉండగా.. ఆదివారం కూడా దాదాపు అదే ధర 1913.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.70 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 13th August 2023 : ఆదివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,37,850 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, యూఎస్డీ కాయిన్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,37,850 |
ఇథీరియం | రూ.1,53,276 |
టెథర్ | రూ.82.90 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,915 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.95 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices 13th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.