Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 40 రూపాయలు తగ్గి రూ.54770 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా రూ.380 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.71,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,770 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,770 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,100గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,770 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,770 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,973 డాలర్లు పలుకుతోంది. వెండి ధర కూడా యథాయథంగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.70 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.45, లీటర్ రూ. 96.71గా ఉంది.
• ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.5 చేరగా, లీటర్ డీజిల్ రూ. 104.75గా ఉంది.
• వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 105.63గా కొనసాగుతోంది.
• హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
Cryptocurrency rates: క్రిప్టో కరెన్సీల్లో బిట్‌కాయిన్, ఇథీరియంలు నష్టాలను నమోదు చేయగా.. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో బిట్‌కాయిన్ ధర రూ.64,674 తగ్గగా, ఇథీరియం ధర రూ.4,237 తగ్గింది.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర(రూ.ల్లో) |
బిట్‌కాయిన్ | 32,11,920 |
ఇథీరియం | 2,43,172 |
డోజ్కాయిన్ | 11.52 |
టెథర్ | 80.10 |
బీఎన్బీ కాయిన్ | 33,485 |
ఇదీ చూడండి: వాహన బీమా తీసుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి