Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర రూ.50 పెరిగి.. ప్రస్తుతం రూ.54,410 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర 110 తగ్గి.. ప్రస్తుతం రూ.63,740 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.54,410గా ఉంది. కిలో వెండి ధర రూ.63,740 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,410 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,740గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,410గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,740 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,410వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,740గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,754.90 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.46 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,53,906 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.13,53,906 |
ఇథీరియం | రూ.99,269 |
టెథర్ | రూ.81.62 |
బినాన్స్ కాయిన్ | రూ.25,252 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.67 |