ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - బంగారం వెండి ధరలు

Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,940గా ఉండగా.. కిలో వెండి ధర రూ.59,780 గా ఉంది.

gold price today
gold price today
author img

By

Published : Jul 4, 2022, 10:09 AM IST

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.200 పెరిగి.. ప్రస్తుతం రూ.52,940 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.59,780 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,940గా ఉంది. కిలో వెండి ధర రూ.59,780 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,940గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,780గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,940గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,780 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,940గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,780 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 1811 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.86 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ.15,72,461వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.15,72,461
ఇథీరియంరూ.88,000
టెథర్రూ.82.35
బినాన్స్​ కాయిన్రూ.17,731
యూఎస్​డీ కాయిన్రూ.82.35

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 160 పాయింట్ల నష్టంతో.. 52 వేల 760 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 53 పాయింట్లు దిగజారి.. 15 వేల 670 వద్ద కొనసాగుతోంది. ఇండస్​ఇండ్​ బ్యాక్​, ఐటీసీ, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్​ లాభాల్లో ట్రేడవతుండగా.. యాక్సిస్​ బ్యాంక్​, కొటక్​ బ్యాంక్​, ఎన్టీపీసీ నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చూడండి: పెట్రోల్​పై సుంకం తగ్గించినా.. ఖజానాకు నష్టం తక్కువే!.. కొత్త పన్నుతో భర్తీ!

ఈ పోస్టాఫీస్​ పొదుపు పథకాలు తెలుసా? వడ్డీ రేటు 7% పైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.