ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.62,668గా ఉంది.

Gold Price Today
Gold Price Today
author img

By

Published : Jun 19, 2022, 10:25 AM IST

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఆదివారం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,630 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.62,668 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.62,668 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,630గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,668గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,668 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,668 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం 1840 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.69 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 78.01 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీలు కూడా స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ప్రస్తుతం బిట్​కాయిన్​ విలువ రూ.15,49,394వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.15,49,394
ఇథీరియంరూ.80,795
టెథర్రూ.83.46
బినాన్స్​ కాయిన్రూ.16,260
యూఎస్​డీ కాయిన్రూ.83.56

ఇదీ చూడండి : 'రోజూ ఆఫీస్‌కు రమ్మంటే.. కొత్త ఉద్యోగం వెతుక్కుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.