ETV Bharat / business

డిసెంబర్​ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - 2023 డిసెంబర్​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా

Bank Holidays In December 2023 In Telugu : డిసెంబర్​ నెలలో ఏకంగా 14 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కనుక బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటి నుంచే తమ షెడ్యూల్​ను ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బందిపడక తప్పదు. అందుకే ఏయే రాష్ట్రాల్లో, ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

List of Bank Holidays In December 2023
Bank Holidays In December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 4:27 PM IST

Bank Holidays In December 2023 : బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా 2023 డిసెంబర్​​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను ప్రకటించింది. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను షెడ్యూల్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆర్​బీఐ ప్రతి నెలా.. బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా డిసెంబర్​ నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందుకే ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2023 డిసెంబర్​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా
List of Bank Holidays In December 2023 :

  • డిసెంబర్​ 1 (శుక్రవారం) : అరుణాచల్​ ప్రదేశ్​లోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్​ 2 (శనివారం) : భారతదేశంలోని బ్యాంకులన్నింటికీ సెలవు.
  • డిసెంబర్​ 3 (ఆదివారం)
  • డిసెంబర్​ 5 (మంగళవారం) : షేక్​ ముహమ్మద్​ అబ్దుల్లా జయంతి సందర్భంగా జమ్ము, కశ్మీర్​లోని బ్యాంకులకు సెలవు
  • డిసెంబర్ 9 (రెండవ శనివారం)
  • డిసెంబర్​ 10 (ఆదివారం)
  • డిసెంబర్​ 18 (సోమవారం) : గురు ఘాసీదాస్ జయంతి సందర్భంగా చండీగఢ్​​లోని బ్యాంక్​లకు సెలవు.
  • డిసెంబర్ 19 (మంగళవారం) : లిబరేషన్ డే సందర్భంగా గోవాలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్​ 23 ( నాల్గో శనివారం)
  • డిసెంబర్ 24 (ఆదివారం)
  • డిసెంబర్​ 25 (సోమవారం) : క్రిస్టమస్ ఈవ్​ సందర్భంగా మిజోరం, మేఘాలయల్లోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్ 26 (మంగళవారం) : సర్దార్​ ఉద్ధమ్ సింగ్ జయంతి సందర్భంగా హరియాణాలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్​ 30 (శనివారం) : తము లోసర్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్ 31 (ఆదివారం)

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : డిసెంబర్​ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కనుక బ్యాంకులకు వెళ్లకుండానే.. సులువుగా మీ ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.

రూ.10 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే టాప్​-10 కార్స్ ఇవే!

క్రెడిట్ కార్డ్​ లేకున్నా మంచి క్రెడిట్ స్కోర్​ పెంచుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.