ETV Bharat / business

Amazon Great Freedom Festival : అమెజాన్​ సేల్​లో స్మార్ట్​ఫోన్లపై 40%, గ్యాడ్జెట్స్​పై 75% వరకు తగ్గింపు.. సేల్​ ప్రారంభం ఎప్పుడంటే? - amazon upcoming sales

Amazon Upcoming Sale 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ 'గ్రేట్​ ఫ్రీడమ్ ఫెస్టివల్' పేరుతో మరో బంపర్​ సేల్​ను తీసుకొస్తోంది. అమెజాన్​ ఈ సేల్​ను ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ సేల్​లో స్మార్ట్​ఫోన్స్​, ఎలక్ట్రానిక్స్​, ల్యాప్​టాప్స్​ మొదలైన వస్తువులపై భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్​ అందించనుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Amazon Great Freedom Festival sale offers and discounts
Amazon Great Freedom Festival sale 2023
author img

By

Published : Jul 28, 2023, 7:27 PM IST

Amazon Great Freedom Festival sale 2023 : అమెజాన్​ ఇండియా.. గ్రేట్​ ఫ్రీడమ్ ఫెస్టివల్​ పేరుతో బంపర్​ సేల్​ను ప్రకటించింది. బెస్ట్​ ఆఫర్లతో, డిస్కౌంట్లతో ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు ఈ సేల్​ నిర్వహించనుంది.

ఒక్క రోజు ముందుగానే!
Amazon prime membership sale 2023 : అమెజాన్ ప్రైమ్ మెంబర్స్​కు ఒక రోజు ముందుగానే ఈ గ్రేట్​ ఫ్రీడమ్​ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్​ఫోన్లు, ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​, ల్యాప్​టాప్స్​ సహా అన్ని వస్తువులపై భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్​ లభించనున్నాయి.

బ్యాంక్​ డిస్కౌంట్స్​!
Amazon great freedom festival bank discount : ఈ గ్రేట్​ ఫ్రీడమ్​ సేల్​లో ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు వినియోగించి కొనుగోలు చేసినవారికి 10 శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.

స్మార్ట్​ఫోన్స్​పై 40 శాతం డిస్కౌంట్​
Amazon smartphone discount : అమెజాన్​ ఈ గ్రేట్​ ఫ్రీడమ్​ సేల్​లో శాంసంగ్​, వన్​ప్లస్​, రియల్​మీ సహా వివిధ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్​ అందిస్తోంది.

గ్యాడ్జెట్స్​పై 75 శాతం వరకు తగ్గింపు
Amazon great freedom festival gadget discount : అమెజాన్ గ్రేట్​ ఫ్రీడమ్​ సేల్​లో ల్యాప్​టాప్స్​, ఇయర్​ఫోన్స్​, స్మార్ట్​వాచ్​లు మొదలైన ఎలక్ట్రానిక్​ వస్తువులపై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. యాపిల్ లాంటి టాప్​ బ్రాండ్​ ల్యాప్​టాప్​లపై కూడా 50 శాతం వరకు తగ్గింపు ఉంటుందని సమాచారం.

స్మార్ట్​ టీవీలపై 60 శాతం తగ్గింపు
Smart TV offers in amazon : అమెజాన్​ ఈ సేల్​లో స్మార్ట్​ టీవీలు, ముఖ్యంగా 4కె మోడల్స్​ ధరలపై 60 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు సమాచారం.

చవక ధరలకే గృహోపకరణాలు
Home appliances offers on Amazon India : గృహోపకరణాలు ముఖ్యంగా వాషింగ్​ మెషిన్​, రిఫ్రిజిరేటర్స్​పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది అమెజాన్​.

గేమర్స్​కు పండగే!
Gaming products discount on Amazon India : గేమర్స్​కు ఈ సేల్​లో మంచి ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్​. ముఖ్యంగా సోనీ ప్లే స్టేషన్​ 5 సహా ఇతర గేమింగ్​ ప్రొడక్టులపై 50 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తోంది. గేమ్స్​పై కూడా 80 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తోంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.