ETV Bharat / business

బ్యాంకింగ్​ షేర్లు కుదేలు- మార్కెట్లకు భారీ నష్టాలు - బొంబాయి స్టాక్​ ఎక్సేంజి

The stock markets opened with losses on Wednesday
ఆర్థిక షేర్ల కుదేలు.. స్వల్ప నష్టాల్లో సూచీలు
author img

By

Published : Mar 17, 2021, 9:24 AM IST

Updated : Mar 17, 2021, 3:50 PM IST

15:46 March 17

కుప్పకూలిన మార్కెట్లు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు.. బుధవారం భారీ నష్టాలను నమోదుచేశాయి. సెన్సెక్స్​ 562 పాయింట్లు కోల్పోయింది. చివరకు 49 వేల 802 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో.. 14 వేల 721కి చేరింది.

2115 షేర్లు పతనమయ్యాయి. 818 షేర్లు రాణించాయి. 138 షేర్లలో ఎలాంటి మార్పూ లేదు. 

లాభనష్టాల్లో..

ఓఎన్​జీసీ, బీపీసీఎల్​, టాటా మోటార్స్​, అదానీ పోర్ట్స్​, కోల్​ ఇండియా భారీ నష్టాల్లో ముగిశాయి.

ఐటీసీ, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ లాభాల్లో సెషన్​ను ముగించాయి. 

15:22 March 17

భారీ నష్టాల్లో మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి. సెన్సెక్స్​ 600కుపైగా పాయింట్లు నష్టపోయి.. 49 వేల 750 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ 120 పాయింట్లు కోల్పోయి.. 14 వేల 790 వద్ద ట్రేడవుతోంది. 

11:41 March 17

నష్టాల్లోకి స్టాక్​మార్కెట్లు- 50వేల మార్క్​ను కోల్పోయిన సెన్సెక్స్​

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  బీఎస్​ఈ-సెన్సెక్స్ 412పాయింట్లు కోల్పోయి 49,957 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 139 పాయింట్ల నష్టంతో 14,771 వద్ద కొనసాగుతోంది.

  • ఐటీసీ, టీసీఎస్​,ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ​ షేర్లు లాభాల్లో కొనసాగుతన్నాయి.
  • ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, పవర్​ గ్రిడ్​ , కోటక్ బ్యాంక్​, ఏసియన్​ పెయింట్స్​, ఎస్​బీఐ,భారతీ ఎయిర్​టెల్​​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

10:55 March 17

అంతర్జాతీయ ప్రతికూలతలు.. ఒడుదొడుకుల్లో సూచీలు

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి.  బీఎస్​ఈ-సెన్సెక్స్ 100 పాయింట్లు కోల్పోయి 50,250 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 14,870 వద్ద కొనసాగుతోంది.

  • ఐటీసీ, ఎల్​అండ్​టీ, టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ​ షేర్ల లాభాల్లో కొనసాగుతన్నాయి.

09:36 March 17

ఐటీ షేర్ల దూకుడు.. స్వల్ప లాభాల్లో సూచీలు

ఐటీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మొదట నష్టాలో ప్రారంభమైన మార్కెట్లు పుంజుకుంటున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 50,416 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 14,916 వద్ద కొనసాగుతోంది.

  • ఐటీసీ, ఎల్​అండ్​టీ, హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎం అండ్ ఎం,ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్ల లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, పవర్​ గ్రిడ్​ , కోటక్ బ్యాంక్​, ఏసియన్​ పెయింట్స్​, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

08:02 March 17

ఆర్థిక షేర్ల కుదేలు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 36 పాయింట్లు కోల్పోయి 50,327 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 19 పాయింట్లకుపైగా నష్టంతో 14,910 వద్ద కొనసాగుతోంది.

మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటమే నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • ఐటీసీ, ఎల్​అండ్​టీ, పవర్​ గ్రిడ్​, హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎం అండ్ ఎం, ఓఎన్​జీసీ, సన్​ ఫార్మా షేర్ల లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ ఇండ్, కోటక్ బ్యాంక్​, ఏసియన్​ పెయింట్స్​, టెక్​ మహేంద్ర, టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

Last Updated : Mar 17, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.