ETV Bharat / business

Stock Market: భారీ నష్టాల దిశగా మార్కెట్లు - షేర్ మార్కెట్​ అప్​డేట్స్​

Stocks Live Updates
స్టాక్ మార్కెట్ అప్​డేట్స్​
author img

By

Published : Jun 2, 2021, 9:24 AM IST

Updated : Jun 2, 2021, 9:31 AM IST

09:28 June 02

స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే భారీ నష్టాల దిశగా కదులుతున్నాయి. సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా కోల్పోయి 51,611 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా తగ్గి 15,493 వద్ద కొనసాగుతోంది.

08:28 June 02

సెన్సెక్స్ 170 డౌన్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 170 పాయింట్లకుపైగా కోల్పోయి 51,762 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా తగ్గి.. 15,540 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​, అల్ట్రాటెక్ సిమెంట్, సన్​ఫార్మా, ఓఎన్​జీసీ, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
  • ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫిన్​సర్వ్​, నెస్లే, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jun 2, 2021, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.