ETV Bharat / business

Stock market: లాభాల్లో సూచీలు- సెన్సెక్స్​ 200 ప్లస్​ - షేర్ మార్కెట్ లైవ్​ న్యూస్​

stocks live updates
స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Jun 15, 2021, 9:36 AM IST

09:14 June 15

Stock market: లాభాల్లో సూచీలు- సెన్సెక్స్​ 200 ప్లస్​

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 270 పాయింట్లకుపైగా లాభంతో 52,830 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా పెరిగి 15,886 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

ఇండస్​ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

డాక్టర్​ రెడ్డీస్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ట్రేడవుతోంది.

తమ కంపెనీల్లో వాటాలున్న విదేశీ పెట్టుబడి సంస్థలకు సంబంధించి ఏ ఖాతాలనూ నిలిపివేయలేదని అదానీ గ్రూప్​ స్పష్టతనిచ్చిన నేపథ్యంలో.. ఆ సంస్థ షేర్లు మంగళవారం కాస్త తేరుకుంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.