ETV Bharat / business

తగ్గని వాణిజ్య భయాలు- పెరిగిన నష్టాలు

స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లోనూ పతనమయ్యాయి. సెన్సెక్స్​ 230 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించింది.

స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : May 9, 2019, 4:10 PM IST

Updated : May 9, 2019, 5:08 PM IST

అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై అనిశ్చితుల నడుమ స్టాక్​ మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టాల్లో ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 230 పాయింట్ల పతనంతో 37, 559 వద్ద ముగిసింది. నేటితో కలిపి వరుసగా ఏడు సెషన్లలో దాదాపు 1,509 పాయింట్లు క్షీణించింది సెన్సెక్స్.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 58 పాయింట్ల నష్టానికి 11,302 వద్ద ట్రేడింగ్​ ముగించింది.

ఇవి కారరణాలు

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేశాయి.

ట్రంప్ ప్రకటన ప్రకారం మే 10 నుంచి చైనా వస్తువులపై సుంకాల పెంపు అమలవ్వాల్సి ఉంది. అమెరికాతో 11 దఫా వాణిజ్య చర్చలకు చైనా ప్రతినిధుల బృందం వాషిగ్టన్ వచ్చింది. చర్చలు ఎలా సాగుతాయోనన్న ఆందోళనల మధ్య మార్కెట్లు కుదేలయ్యాయి.

ముఖ్యంగా అమెరికా చర్యలకు అదే స్థాయిలో ప్రతిచర్యలుంటాయన్న చైనా హెచ్చరికలు ఇందుకు ఊతమిచ్చాయి

ఇంట్రాడే సాగిందిలా

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్​ 37,780.46 37,405.40
నిఫ్టీ 11,357.60 11,255.05

లాభనష్టాలు

ప్రతికూల పరిస్థితుల్లోనూ.. సెన్సెక్స్​లో యస్ బ్యాంకు షేర్లు 5.94 శాతం లాభపడటం విశేషం. బజాజ్​ ఫినాన్స్ 1.65 శాతం, హీరో మోటార్స్ 1.17 శాతం, టీసీఎస్​ 0.75 శాతం, హెచ్​యూఎల్​ 0.75 శాతం, బజాజ్ ఆటో 0.70 శాతం లాభాలు నమోదు చేశాయి.

రిలయన్స్​ అత్యధికంగా 3.41 శాతం నష్టాన్ని నమోదు చేసింది. కోల్ ఇండియా 2.53 శాతం, ఎన్​టీపీసీ 2.33 శాతం, ఏషియన్ పెయింట్స్​ 2.29 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.64 శాతం, వేదాంత 1.29 శాతం నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు ఇలా

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ వాణిజ్య యుద్ధ భయాలతో నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా షాంఘై సూచీ 1.48 శాతం, హాంకాంగ్​ సూచీ-హాంగ్ సెంగ్ 2.39 శాతం, జపాన్​ సూచీ-నిక్కీ 0.93 శాతం, దక్షిణ కొరియా సూచీ-కోస్పీ 3.04 శాతం నష్టపోయాయి.

ఐరోపా సూచీలు దాదాపు అన్నీ నష్టాలతోనే ట్రేడింగ్​ ప్రారంభించాయి.

రూపాయి, ముడి చమురు

సెషన్ ముగింపు ట్రేడింగ్​లో రూపాయి 22 పైసలు నష్టపోయింది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.93 వద్ద ఉంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.10 శాతం తగ్గింది. బ్యారెల్​ ముడి చమురు ధర 70.30 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి: కరెన్సీ నోటుపై అక్షర దోషం- 7నెలలకు గుర్తింపు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Madrid, Spain. 8th May 2019.
+++SHOTLIST TO FOLLOW+++
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 03:43
STORYLINE:
David Ferrer's career came to an end with a 6-4, 6-1 loss to Alexander Zverev in the second round at the Madrid Open on Wednesday.
Ferrer finished his 20-year career with 27 singles titles, fifth-best among active players behind the top four of Roger Federer, Rafael Nadal, Novak Djokovic and Andy Murray.
Ferrer had 733 wins in 1,111 matches, fourth-best among active players.
Ferrer spoke for several minutes in a ceremony to honor him, thanking everyone who helped his career, with his wife and son by his side.
Last Updated : May 9, 2019, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.