ETV Bharat / business

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు - లాభాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు

stock markets opend with gains as international
లాభాలతో మొదలైన స్టాక్​ మార్కెట్లు..
author img

By

Published : Mar 8, 2021, 9:32 AM IST

09:17 March 08

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ్టి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 380 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం 50,785 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్సేంజీ-నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 15,023 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.