ETV Bharat / business

అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో మార్కెట్లు - బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ

stock markets live
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Dec 11, 2020, 9:27 AM IST

Updated : Dec 11, 2020, 2:31 PM IST

14:28 December 11

నష్టాల్లో మార్కెట్లు..

మధ్యాహ్నం వరకు లాభాల్లో ఉన్న మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఫలితంగా లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు. బ్యాంకింగ్​, ఐటీ, ఫార్మా షేర్లను మదుపర్లు అమ్మకానికి పెట్టారు.

బీఎస్​ఈ సెన్సెక్స్​ 104 పాయింట్లు పతనమై 45, 855 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 13,442 వద్ద ట్రేడ్​ అవుతోంది.

11:24 December 11

మార్కెట్ల పరుగులు..

ఒక రోజు విరామం అనంతరం స్టాక్​ మార్కెట్లు తిరిగి పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో బీఎస్​ఈ సన్సెక్స్​ జీవితాకాల గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 235 పాయింట్ల లాభంతో 46,195 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా లాభాల బాటపట్టింది. 69 పాయింట్ల లాభంతో 13,548 వద్ద కొనసాగుతోంది. 

చమురు, ఫైనాన్స్​ షేర్ల దూకుడు కొనసాగుతోంది. అత్యధికంగా ఓఎన్​జీసీ 9శాతం లాభపడింది. 

08:54 December 11

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 185 పాయింట్ల లాభంతో 46,144 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 63 పాయింట్ల వృద్ధితో 13,540 వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

ఓఎన్​జీసీ, గెయిల్​, ఐఓసీ, యూపీఎల్​, ఎన్​టీపీసీ, లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్​, నెస్ట్లే, ఐచర్​ మోటర్స్​, టాటా మోటర్స్​, అదాని పోర్ట్స్​ నష్టాల్లోకి వెళ్లాయి.  

Last Updated : Dec 11, 2020, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.