ETV Bharat / business

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు- 14,900 పైకి నిఫ్టీ - నిఫ్టీ

stocks
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : May 17, 2021, 9:44 AM IST

Updated : May 17, 2021, 3:44 PM IST

15:42 May 17

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 848 పాయింట్ల లాభంతో 49,581 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 14,923 వద్దకు చేరింది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు భారీగా లాభాలను గడించాయి.
  • భారతీ ఎయిర్​టెల్, ఎల్​&టీ, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, సన్​ఫార్మా షేర్లు నష్టాలను ముటగట్టుకున్నాయి.

11:49 May 17

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 540 పాయింట్లు పెరిగి.. 49,270 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 140 పాయింట్లకుపైగా లాభంతో 14,820 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

  • ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఎల్​&టీ, భారతీ ఎయిర్​టెల్, నెస్లే, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:26 May 17

14,800లకు చేరువలో నిఫ్టీ

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, బ్యాంకింగ్​ షేర్ల దూకుడుతో దూసుకెళుతున్నాయి. వ్యాక్సిన్​ వార్తల సానుకూలతలతో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు మదుపరులు

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 450 పాయింట్ల లాభంతో 49,175 వద్ద కొనసాగుతోంది

జాతీయ స్టాక్​​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 117 పాయింట్ల వృద్ధితో 14,794 వద్ద ట్రేడ్​ అవుతోంది.  

లాభనష్టాల్లోనివి..

యూపీఎల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, అదానీ పోర్ట్స్​, బజాజ్​ ఫిన్​ సర్వ్​, ఎస్​బీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

సిప్లా, టాటా స్టీల్​, లార్సెన్​, జెఎస్​ డబ్ల్యూ స్టీల్​, ఎన్​టీపీసీలు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. 

Last Updated : May 17, 2021, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.