బుల్ దూకుడు
స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. ఐటీ, ఫార్మా షేర్లు లాభాల్లో సాగుతున్నాయి.
సెన్సెక్స్ 330 పాయింట్లను పుంజుకుని..49,120 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 50- 72 పాయింట్లుకు పైగా లాభపడి..14,419 వద్ద కొనసాగుతోంది.
11:15 January 11

09:44 January 11
జీవనకాల గరిష్ఠాన్నితాకిన సెన్సెక్స్
లాభాల్లో ట్రేడవుతోన్న మార్కెట్లు.. జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ జీవనకాలం గరిష్ఠం అయిన 49260కు చేరింది.
ఐటీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా... బ్యాంకు షేర్లు మాత్రం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
09:07 January 11
ఐటీ షేర్ల జోరు- లాభాల్లో సూచీలు
స్టాక్ మార్కెట్లలో బుల్ దూకుడు ప్రదర్శిస్తోంది. సెన్సెక్స్ 240.76 పాయింట్లకుపైగా లాభంతో సరికొత్త రికార్డు స్థాయి అయిన 49,023 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 78 పాయింట్లకుపైగా పెరిగి 14,425 వద్ద కొనసాగుతోంది.
ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలు, విదేశీ మదుపరుల నుంచి వస్తున్న పెట్టుబడుల మద్దతు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.