ETV Bharat / business

నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్​ 40 పాయింట్లు మైనస్ - స్టాక్​ మార్కెట్​ లైవ్

STOCK MARKETS LIVE UPDATES
ఒడుదొడుకుల మధ్య నేటి స్టాక్​ మార్కెట్లు ప్రారంభం
author img

By

Published : Dec 30, 2020, 9:50 AM IST

09:26 December 30

నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్​ 40 పాయింట్లు మైనస్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 47,570 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 13,928 వద్ద కదలాడుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.