ఈ ఏడాది ఆఖరు రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగి.. 58,254 వద్ద స్థిరపడింది. మరో సూచీ జాతీయ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి.. 17,354 వద్ద ముగిసింది.
Stock Market Live: వారాంతంలో లాభాల్లో ముగిసిన సూచీలు - sensex today
15:41 December 31
12:45 December 31
ఈ ఏడాది ఆఖరు రోజు బుల్ జోరు కొనసాగిస్తోంది. అన్ని రంగాల షేర్లు రాణిస్తుండటంతో స్టాక్‌మార్కెట్ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పెరిగి.. 58,347 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో.. 17,386 వద్ద కొనసాగుతోంది.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో ఎన్టీపీసీ, టెక్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మినహా మిగిలినవి లాభాల్లో ట్రేడవుతున్నాయి.
11:02 December 31
వారాంతంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభపడి.. 58,216 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ ఎన్ఎస్ఈ-నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి.. 17,342 వద్ద ట్రేడవుతోంది.
అన్ని రంగాల షేర్లు దాదాపు రాణిస్తున్నాయి. దీంతో 2021లో ఆఖరు రోజు సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.
09:10 December 31
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్
దేశీయ సూచీలు ఈ ఏడాది చివరి సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభంతో.. 58 వేల మార్కును దాటింది. మరో సూచీ నిఫ్టీ 100 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 17,306 వద్ద కొనసాగుతోంది.
- టైటాన్, యాక్సిస్బ్యాంకు, కొటక్బ్యాంకు, భారతీఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటాస్టీల్ షేర్లు ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
- ఎన్టీపీసీ, టెక్‌మహీంద్రా, డాక్టర్రెడ్డీస్, విప్రో, ఇండస్ఇండ్బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.