స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex today) 257 పాయింట్లు కోల్పోయి 59,772 వద్ద సెషన్‌ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 60 పాయింట్ల నష్టంతో 17,829 వద్ద స్థిరపడింది.
మార్కెట్లకు నష్టాలు- సెన్సెక్స్ 257 పాయింట్లు డౌన్ - బీఎస్ఈ సెన్సెక్స్
15:51 November 03
13:34 November 03
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా కోల్పోయి.. 59,792 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి.. 17,815 వద్ద ట్రేడవుతోంది.
12:07 November 03
స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 59,950 వద్ద ఫ్లాట్‌గా కొనసాగుతోంది. నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 17,890 వద్ద ఊగిసలాడుతోంది.
09:05 November 03
స్టాక్ మార్కెట్లు లైవ్
స్టాక్ మార్కెట్లు (Stocks today) బుధవారం సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 200 పాయింట్లకుపైగా లాభంతో.. 60,234 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 57 పాయింట్లు పెరిగి 17,946 వద్ద కొనసాగుతోంది.
టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సెర్వ్, ఎస్బీఐఎన్ ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
టైటాన్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.