సెన్సెక్స్ 100 ప్లస్..
ఆరంభంలో భారీ లాభాల్లో ట్రేడయిన స్టాక్మార్కెట్లు.. ఇంట్రాడేలో కాస్త కుదుపునకు లోనయ్యాయి. సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 51 వేల 144 వద్ద ఉంది.
నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 15 వేల 130 వద్ద కొనసాగుతోంది.
11:42 March 10

08:51 March 10
లైవ్: లాభాల్లో స్టాక్మార్కెట్లు- 51 వేల 200 దిగువన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 290 పాయింట్లకుపైగా లాభంతో.. 51 వేల 315 ఎగువన ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 15 వేల 180 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లో..
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఐచర్ మోటార్స్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్ రాణిస్తున్నాయి.
ఓఎన్జీసీ, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో ఉన్నాయి.